MNCL: మంచిర్యాల డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీలో జన్నారం మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులకు చోటు లభించింది. డీసీసీ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ నాయకుడు ఇషాక్ నియమితులయ్యారు. అలాగే డీసీసీ ఉపాధ్యక్షులుగా మోహన్ రెడ్డి, కార్యదర్శిగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముజఫర్ ఖాన్ నియమితులయ్యారు. వారిని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు అభినందించారు.