HYD జిల్లా ఎస్సీ యువతకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. 90 శాతం సబ్సిడీతో ఎలక్ట్రిక్ టూవీలర్, త్రీ వీలర్ అందిస్తున్నట్లుగా HYD కలెక్టర్ అధికారికంగా తెలిపారు. దరఖాస్తుకు మార్చి 24వ తేదీ చివరి తేదీగా పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం, దరఖాస్తు చేసుకోవడం కోసం, వెబ్ సైట్ tsobmms.cgg.gov.in సందర్శించాలని సూచించారు.