నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘స్వయంభు’ విడుదలకు సిద్ధమవుతోంది. ఉగాది కానుకగా ఈ చిత్రం నుంచి నిఖిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్లో నిఖిల్ చేతిలో శ్రీరాముడి విగ్రహం పట్టుకుని ఆలయంలోకి వెళ్తున్నట్లుగా ఉంది. ఇక చిత్రం ఏప్రిల్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.