NLG: ఉగాది పర్వదినం సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశానికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ శాసనసభ ప్రభుత్వ విప్‌గా నకిరేకల్ శాసనసభ్యులు ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని ప్రకటించింది. దీనితో కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యే వేముల వీరేశానికి అభినందనలు తెలపారు.