SRCL: మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ సోదరుడి ప్రతిమ ఇన్ఫ్రా కంపెనీ సెస్‌కు చెల్లించాల్సిన సుమారు రూ. 97 లక్షల బకాయిలు తక్షణమే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు దండు వినోద్ కుమార్ అన్నారు. సిరిసిల్లలోని ప్రెస్‌క్లబ్‌లో శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కొంతమంది సెస్‌ను బ్రష్టు పట్టించారన్నారు.