MDCL: స్పెషల్ డ్రైవ్ కింద బాచుపల్లి TB యూనిట్ కేంద్రంలో క్షయ వ్యాధి పరీక్షలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. అసోసియేట్ ప్రొఫెసర్ ఎండి డాక్టర్ రాజీవ్ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు ప్రారంభించగా, మమత మెడికల్ సైన్స్ కాలేజీలో సైతం నిర్వహించినట్లు తెలిపారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా జీరో కేస్ TB లక్ష్యంగా పరీక్షలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.