రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్-2’ రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్స్ ద్వారానే రూ.75 కోట్లు వచ్చినట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. భారత్‌లోనే రూ.52.50 కోట్లు వచ్చింది. ఓవర్సీస్లో ప్రీమియర్స్‌తోనే హయ్యెస్ట్ కలెక్షన్లు రూ.23 కోట్లు సాధించిన ఇండియన్ సినిమాగానూ నిలిచింది. ఈ క్రమంలో OG రూ.25 కోట్లు, యానిమల్ రూ.11 కోట్లను వెనక్కి నెట్టింది.