హర్యానాలో ఆరేళ్లలో 15-45 ఏళ్ల వయసున్న వారు దాదాపు 18 వేల మంది హార్ట్ ఎటాక్‌తో మరణించినట్లు అసెంబ్లీలో ఆ ప్రభుత్వం వెల్లడించింది. 2020లో 2,394, 2021లో 3,188, 2022లో 2,796, 2023లో 2,886, 2024లో 3,063, 2025లో 3,255, 2026 జనవరిలో 391, మొత్తంగా 17,973 హార్ట్ఎటాక్ మరణాలు సంభవించినట్లు ప్రభుత్వం తెలిపింది.