VZM: ఉగాది పర్వదినం సందర్భంగా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గురువారం పార్టీ నాయకులు, మహిళలతో కలిసి కోస్టా సమీపాన శ్రీ రాధాకృష్ణ గోశాల వద్ద గోమాతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యా, పాడిపంటలతో సంతోషంగా ఉండాలని శ్రీ రాధాకృష్ణ స్వామివారిని దర్శించుకున్నట్ల తెలిపారు.