KMR: జిల్లాలోని 9 మండలాల్లో 12 శనగ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు మార్క్ఫెడ్ జిల్లా అధికారి చందు తెలిపారు. జిల్లాలోని బిచ్కుంద, సదాశివ్ నగర్, తాడ్వాయి మండలాల్లో రెండు కేంద్రాల చొప్పున, మద్నూర్, డోంగ్లి, జుక్కల్, రాజంపేట, గాంధారి, పెద్ద కొడపగల్ మండలాల్లో ఒక్కటి చొప్పున కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు బుధవారం వెల్లడించారు.