TPT: నారావారిపల్లెలో కీర్తి శేషు నారా రామ్మూర్తి నాయుడు 74వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో తుడా ఛైర్మన్ దివాకర్ రెడ్డి NRN ఘాట్లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొని, వారి కుమారులు నాయకులతో కలసి ఆయనకు పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో నారా రోహిత్, నారా గిరీష్, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.