E.G: ఉగాది పండుగ తెలుగు వారి సాంప్రదాయం అని MPPS విద్యా సంస్థ కరస్పాండెంట్ వల్లూరి చిన్నారావు పేర్కొన్నారు. మండపేట పబ్లిక్ స్కూల్లో బుధవారం శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని పండుగలు సాంప్రదాయ బద్దంగా ఎంపీఎస్లో నిర్వహిస్తున్నామని చెప్పారు.