PANకు సంబంధించిన దరఖాస్తు నిబంధనలు కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కఠినతరం కానున్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఆధార్ కార్డుతో పాన్ దరఖాస్తులను అనుమతించబోరు. అంటే ఎవరైనా ఆధార్ కార్డు సాయంతో పాన్ పొందాలనుకుంటే మార్చి 31 వరకే గడువు ఉంది. కాబట్టి కొత్తగా పాన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే వెంటనే అప్లై చేయండి.