W.G: రాష్ట్రంలోని ముస్లింలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం తణుకు మండలం వేల్పూరు గ్రామంతో పాటు తణుకు పట్టణ పరిధిలోని 16, 18 వార్డుల్లో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హాయంలో ముస్లింలకు రంజాన్ తోఫా అందజేశారని గుర్తు చేశారు.