ADB: తలమడుగు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో SBI మరియు మిత్ర ఎన్జీఓ సహకారంతో రూ. 2 లక్షల విలువైన నూతన వైద్య పరికరాలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యశాఖ అధికారులు, SBI మేనేజర్లు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.