E.G: 2014లో MLAగా గెలిచిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి MP మురళీమోహన్ సహకారంతో అనపర్తి వాసుల కలలను సాకారం చేశారు. 2016లో రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి హాల్ట్ తీసుకువచ్చి అనపర్తి రైల్వే స్టేషన్ దశను, దిశను మార్చి వేశారు. అనపర్తి స్టేషన్కి తొలి సెకండ్ సిట్టింగ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రత్నాచల్ కావడం విశేషం.