‘ధురంధర్ 2’పై రాంగోపాల్ వర్మ తొలి రివ్యూ ఇచ్చాడు. ఇది కేవలం సినిమా కాదు, భారతీయ చిత్ర చరిత్రను మలుపు తిప్పే ‘సినిమాటిక్ ఆర్డర్’ అని అభివర్ణించాడు. భారతీయ సినిమా గర్వించదగ్గ క్లాసిక్ ‘షోలే’ కంటే 100 రెట్లు ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందని, సినిమా వ్యాకరణాన్ని ఇది మార్చేస్తుందని తెలిపాడు. వసూళ్లే కాదు, సామాజిక ప్రభావం కూడా అసాధారణంగా ఉంటుందన్నాడు. ఇక ఈ మూవీ మార్చి 19న విడుదల కానుంది.