NDL: పాణ్యం మండలం ఎస్ కొత్తూరు గ్రామంలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సతీమణి కాటసాని జయమ్మ పర్యటించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆమె స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆమెకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.