KRNL: నందవరం మండలం నాగలదిన్నె హైస్కూల్లో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక ఉగాది పురస్కారానికి ఎంపికయ్యారు. CM చంద్రబాబు చేతుల మీదుగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉగాది పర్వదినం సందర్భంగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.