KKD: పిఠాపురం ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(పాడా) ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా బీ.హెచ్. భవానీ శంకర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు అనుసరిస్తూ ఈరోజు భవానీ శంకర్ పాడా కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన జిల్లా కలెక్టర్ సగిలి షాన్ మోహన్ని మర్యాదపూర్వకంగా కలిశారు.