ఎంపీ షణ్ముగం తీరుపై నడిగర్ సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సినీ తారలపై అనుచిత వ్యాఖ్యలు తగదని హెచ్చరించింది. భేషరతుగా ఎంపీ నయనతారకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. కాగా ప్రజల కోర్కెలను నెరవేరుస్తానని స్టాలిన్ హామీ ఇచ్చారు. అయితే ‘నయనతారను పెళ్లి చేసుకుంటా.. నా కోర్కె తీరుస్తారా?’ అంటూ స్టాలిన్ను షణుగం ప్రశ్నించారు.