‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. మార్చి 19న విడుదల కానున్న ఈ మూవీ పెయిడ్ ప్రివ్యూలు, అడ్వాన్స్ బుకింగ్స్‌తో రికార్డులు తిరగరాస్తోంది. ప్రివ్యూల ద్వారా రూ.40.54 కోట్లు, తొలిరోజు బుకింగ్స్‌తో రూ.29 కోట్లు రాగా, ఓవర్సీస్లో రూ.60 కోట్లు వచ్చినట్లు టాక్. మొత్తంగా రిలీజ్‌కు ముందే రూ.130 కోట్లు సాధించి సత్తా చాటిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.