CTR: పూతలపట్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో HPV వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నట్లు వైద్యురాలు డాక్టర్ ప్రియాంక మంగళవారం తెలిపారు. 14 సంవత్సరాల వయస్సు కలిగిన బాలికలు పూతలపట్టు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆమె సూచించారు. ఈ అవకాశాన్ని బాలికలు వినియోగించుకోవాలని ఆమె కోరారు.