MHBD: తెలంగాణలో ఉన్న ప్రతిఒక్కరిని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని, ఇచ్చిన హామీలన్నింటినీ పక్కన పెట్టి కాంగ్రెస్ చేస్తున్న మోసంపై ఈ శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని MLC తక్కెళ్లపల్లి రవీందర్ తెలిపారు. శాసనసభ సమావేశాలకు వెళ్లే క్రమంలో తక్కలపల్లి ఈ వ్యాఖ్యలు చేశారు. ముందుగా ఆయన తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించి, శాసనసభకు వెళ్లారు.