టీ20 ప్రపంచకప్ ఆరంభానికి ముందు నెలకొన్న అనిశ్చితిపై ఐసీసీ చైర్మన్ జై షా స్పందించారు. ఐసీసీ కంటే ఏ దేశం పెద్దది కాదని, అందరూ కలిస్తేనే వ్యవస్థ అని.. బంగ్లాదేశ్, పాక్ బోర్డులకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఈ టోర్నీ 70.2L వీక్షణలతో రికార్డు సృష్టించిందని చెప్పారు. 2036 వరల్డ్ కప్ లక్ష్యంగా టీమిండియాను సిద్ధం చేయాలని కెప్టెన్ సూర్యకుమార్, కోచ్ గంభీర్‌లకు సూచించారు.