KNR: తెలుగు నూతన సంవత్సరం 2026 ఉగాది క్యాలెండర్‌ను కరీంనగర్లో మేయర్ కోలగని శ్రీనివాస్ ఆవిష్కరించారు. క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా కరీంనగర్ విభాగ్ ప్రముక్ ఇప్ప లచ్చన్న మాట్లాడారు. సనాతన ధర్మములో ఈ క్యాలెండర్‌కు మహోన్నతమైన ఉందని, ఆంగ్ల సంవత్సరం జనవరి నుంచి కాకుండా ఉగాది నుంచే నూతన సంవత్సర వ్యవహారాలు జరుగుతాయని తెలిపారు.