IPL చరిత్రలో అత్యధిక జట్టు స్కోరు రికార్డు సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) పేరిట (287/3 vs RCB, 2024) ఉంది. అలాగే, అత్యల్ప జట్టు స్కోరు చేసిన జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) (49 ఆలౌట్ vs KKR, 2017)గా ఉంది. వ్యక్తిగతంగా అత్యధిక స్కోర్ 175* – క్రిస్ గేల్ (RCB) vs పుణే వారియర్స్(PWI) (2013) సాధించాడు.