అన్నమయ్య: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తిరుపతిలో రాష్ట్ర ఎంపీపీల సంఘం ఉపాధ్య క్షుడు రాజేంద్రనాథ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో వీరబల్లి మండల రాజకీయ పరిస్థితులు, క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టతపై చర్చించారు. గొడ్డిండ్ల వాండ్లపల్లి గ్రామస్థులు తమ సమస్యలను పెద్దిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేయాలని తెలిపారు.