TG: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ కేసులో ఏపీలోని ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్కు డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. నిన్న రాత్రి 7:30 గంటలకు తమకు సమాచారం అందిందని, డ్రగ్స్ పార్టీ సమాచారం తెలుసుకునే అక్కడికి వెళ్లి దాడులు చేశామని ఈగల్ ఎస్పీ గిరిధర్ తెలిపారు. 11 మందికి టెస్టులు చేశామని, డ్రగ్స్ టెస్టులో ఆరుగురికి పాజిటివ్ వచ్చిందన్నారు.