దేశంలోని 4 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉంది. అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించేందుకు ఈసీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కమిషన్ పర్యటించి ఏర్పాట్లను పరిశీలింది.