BHPL: కాటారం మండలంలోని ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల విద్యార్థులు చరణ్, శివబాలాజీ రాష్ట్రస్థాయి సీనియర్ మెన్ హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికైనట్లు HM ఆసనాడ మాధవి తెలిపారు. HYD చింతల్ బస్తీలో జరుగుతున్న పోటీల్లో వీరు పాల్గొంటారని HM పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను HM మాధవి, వైస్ ప్రిన్సిపల్ మహేందర్, PET శ్రీనివాస్ అభినందించారు.