KNR: SU పరిధిలో జరగనున్నBA, B.com, Bsc, BBA కోర్సుల్లో 2వ, 4వ, 6వ సెమిస్టర్ పరీక్షల ఫీజు గడువు పెంచినట్లు శాతవాహన విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి డా. సురేశ్ కుమార్ తెలిపారు. దీనిలో భాగంగా అపరాధ రుసుం లేకుండా మార్చి 18 వరకు, లేట్ ఫీజు రుసుం రూ.300తో మార్చి 24 వరకు చెల్లించుకోవచ్చని అన్నారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్లో చూడాలన్నారు.