CTR: జిల్లా ఎస్పీ తుషార్ దూది ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ రాజశేఖర్ రాజు పర్యవేక్షణలో అనుమానాస్పద వ్యక్తులను, వాహనాలను తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు వాహన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, హెల్మెట్ ధారణ, మద్యం సేవించి వాహనం నడపడం వంటి అంశాలపై ప్రత్యేక తనిఖీ చేపట్టారు.