TG: CPM కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. నాలుగు రోజులుగా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో తమ్మినేని ఆస్పత్రిలో చేరారు. రెండు రోజుల్లో కోలుకుంటారని వైద్యుతు చెబుతున్నారు. ఈ క్రమంలో తమ్మినేనిని ప్రముఖ సీపీఎం నేతలు పరామర్శించారు. త్వరలో కోలుకోవాలని కోరుకున్నారు.