TG: టాంజానియా ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. ఐటీ, టూరిజం, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్లో టాంజానియాతో కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. డిజిటల్ గవర్నెన్స్, స్టార్టప్ ఇన్నోవేషన్, స్కిల్లింగ్ కార్యక్రమాల్లో తెలంగాణ సహకారం అందించనుంది. ఈ క్రమంలో తెలంగాణతో టాంజానియా ఎంవోయూ కుదుర్చుకుంది.