KRNL: కర్నూలు జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదని జిల్లా కలెక్టర్ సిరి ఇవాళ స్పష్టం చేశారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల కోసం ప్రత్యేకంగా సెంట్రల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గ్యాస్ బుకింగ్‌పై సందేహాలు ఉంటే 1967 టోల్ ఫ్రీ నెంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.