BDK: రేపు భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి వివాహ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరు అవుతారని గురువారం కాంగ్రెస్ పార్టీ వర్గాలు అధికారికంగా ప్రకటించారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో ప్రత్యక్షంగా పాల్గొంటారని వెల్లడించారు. మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.