High Courtలో పిల్ దాఖలు చేసిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పిల్
బీఆర్ఎస్కు కోకాపేటలో 11 ఎకరాల భూమి కేటయింపుపై పిల్
ఖరీదైన భూమిని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం కేటాయించారని పిల్
ఎకరానికి రూ.50 కోట్ల విలువైన భూమిని రూ.3.41 కోట్లకే కేటాయించారు
5 రోజుల్లో కేటాయింపు ప్రక్రియ పూర్తి చేశారు
భూ కేటాయింపు డాక్యుమెంట్లు రహస్యంగా పెట్టారు
శిక్షణ, ఎక్సలెన్స్ కేంద్రం పేరుతో బీఆర్ఎస్ భూమి పొందింది
బీఆర్ఎస్ పార్టీకి బంజారాహిల్స్లో పార్టీ కార్యాలయం ఉంది
బీఆర్ఎస్కు భూమి కేటాయింపు జీవో రద్దు చేయాలని కోరిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
కోకాపేటలో నిర్మాణ పనులు జరగకుండా స్టే ఇవ్వాలని కోరిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్