WGL: తెలంగాణలో ధాన్యం, పత్తి రవాణాకు అవసరమైన ‘రైల్వే రేక్స్’ను సమృద్ధిగా కేటాయించాలని ఇటీవల ఎంపీ డా.కడియం కావ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ ఎంపీ కావ్యకు లేఖ ద్వారా “రైల్వే రేక్స్”ను సమృద్ధిగా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. రూల్ 377 కింద 2025 DEC- 9న ఎంపీ కావ్య ఈ అంశాన్ని లోక్ సభలో ప్రస్తావించారు.