WGL: యుద్ధం కారణంగా ఉమ్మడి జిల్లాలో LPG సిలిండర్ల బుకింగ్లు భారీగా పెరిగాయి. ముఖ్యంగా WGL జిల్లాలోని 16 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో జనవరి నెలలో రోజుకు సుమారు 16 వేల బుకింగ్లు ఉండగా.. నిన్న ఒక్క రోజే 59,200 బుకింగ్లు నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో అత్యవసర అవసరం ఉన్నవారికి సిలిండర్లు ఆలస్యంగా అందుతున్నట్లు అధికారులు వెల్లడించారు.