SDPT: మార్చి నెలలోనే ఎండలు 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఎండాకాలంలో జాగ్రత్తలు తీసుకోవాలని హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రమేష్ రెడ్డి ప్రజలకు సూచనలు చేశారు. ఎండలకు ఎక్కువ నీటిని తాగాలని.. దీంతో శరీరంలో నీటి శాతం పెరుగుతుందన్నారు. అవసరమైతే తప్ప బయటికి రాకూడదని సూచించారు.