SDPT: జిల్లా తెలంగాణ రాష్ట్ర వార్డు సభ్యుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఎలుక శ్రీశైలం యాదవ్ నియమితులయ్యారు. బెజ్జంకి మండల కేంద్రంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, న్యాయవాది అతికం రాజశేఖర్ గౌడ్ ఈ మేరకు నియామక పత్రం అందజేశారు. వార్డు సభ్యుల హక్కుల సాధన, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేయాలని ఈ సందర్భంగా శ్రీశైలం యాదవ్కు సూచించారు.