పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మార్చి 19న ఈ చిత్రం గ్రాండ్గా విడుదల కానుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ ఇవాళ సాయంత్రం 6:30 గంటలకు రిలీజ్ కాబోతుంది. ట్రైలర్ కోసం ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక శ్రీలీల, రాశి ఖన్నా కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.