VSP: KGHలో పసికందు మృతదేహం లభ్యం కావడంతో వన్‌టౌన్ పోలీసులు విచారణ ప్రారంభించారు. పర్యవేక్షణ అధికారి కార్యాలయానికి సమీపంలోనే నవజాతి శిశువు గోని సంచులో కుళ్లిపోగా వాసన రావడంతో రోగులు, సిబ్బంది గమనించి పరిశీలించారు. వెంటనే KGH అధికారులు, వన్‌టౌన్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీఐ పూడి వరప్రసాద్ సీసీ ఫుటేజీ పరిశీలించారు.