MHBD: తెలంగాణలో నేడు ఇంటర్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో మానుకోట జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబరుచలేకపోయారు. ఫస్టియర్ ఫలితాల్లో 49.11% ఉత్తీర్ణత మాత్రమే సాధించింది. అలాగే సెకండియర్ ఫలితాల్లో 64.37 శాతం ఉత్తీర్ణతతో జిల్లా వెనుకబడిపోయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహబూబాబాద్ జిల్లానే చివరి స్థానం.