KKD: ప్రత్తిపాడు మండలం బవురువాక, శంఖవరం మండలం మాసంపల్లి వెళ్లే రహదారిని అటవీశాఖ అధికారులు మూసివేశారు. పులి రోడ్డు దాటిన నేపథ్యంలో ఈ రోడ్డును బ్లాక్ చేసినట్లు అటవీ శాఖ అధికారులు తెలుపుతున్నారు. పులి సంచారం ఉన్న కారణంగా అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామస్తులు ఆ రహదారులు ప్రయాణించవద్దని తెలియజేశారు.