NDL: రేపు బనగానపల్లె పట్టణంలో రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటిస్తున్నట్లు ఇవాళ వ్యక్తిగత కార్యదర్శి మురళీమోహన్ రెడ్డి తెలిపారు. ఉదయం 11 గంటలకు పట్టణంలోని అన్ని మసీదులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సందర్శిస్తున్నట్లు ఆయన అన్నారు. కావున నాయకులు కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పేర్కొన్నారు.