RR: చందానగర్ డివిజన్ పరిధిలోని భవానిపురం వీకర్ సెక్షన్ బస్తీ (మజీద్ ఏ గౌసియా), వేముకుంట బస్తీ (మొహమ్మదీయా మజీద్)లలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్, మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మైనారిటీలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.