SS: లేపాక్షి తహసీల్దార్ కార్యాలయంలో ప్రభుత్వం నిర్వహించిన అన్నదాత సుఖీభవ మూడో విడత నగదు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ సౌజన్య లక్ష్మి మాట్లాడుతూ.. రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సహాయాలను వివరించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు. రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.