BDK: తెలుగు సాహిత్య చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన మహాకవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి సందర్భంగా శుక్రవారం దమ్మపేట మండలం మల్కారం గ్రామంలో ఆమె విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. రామాయణాన్ని తెలుగు భాషలో రచించిన గొప్ప కవిత్రి మొల్లమాంబ అని అన్నారు.